Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

లేదునాకాకోరిక

లేదునాకాకోరిక దేవతా కాంతల కంఠసీమలనలంకరించి వారుకౌగిళ్ళలో కరగిపోవాలని
లేదులేదు ప్రేమికుల ప్రేమకు ప్రతిరూపముగా వెలుగొందాలని
సామ్రాట్టుల శవాలపైవూరేగాలని లేదునాకెన్నడూ.
దేవునిశిరముపై ధరింపజేసే మాలనయ్యే భాగ్యన్నెన్నడైనా అడిగానా?
కానీ ఓ వనమాలీ ! చేర్చవానన్ను? ఎవరు దేశమాతసేవకై తను,మాన ప్రాణాలను అలవోకగా ధారవోయగల వీరపురుషుల పాదముల
చెంత.

( పేరం వెలుగొండారెడ్డి.8వ.తరగతి}
నిరాకరణ