Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

కోస్తే ఏడుస్తారు.

రాజవర్ధిని [6.వ తరగతి]


ఒకప్పుడు ఒక వుల్లిపాయ,వుప్పుగల్లు, టమాటో చాలా స్నేహంగా వుండేవి. ఒకరోజు గుడికివెళ్ళి దేవుడిని చూడాలనుకున్నాయి. గుడిదగ్గర కోనేట్లో స్నానంచెయ్యాలని దిగాయి. పాపం వుప్పుగల్లు నీళ్ళలో కరిగి పోయింది. తనమిత్రుడు కనపడక రెండూ బాగా ఏడ్చాయి. తరువాత గుడికి వెళ్ళగా అక్కడజనం ఎక్కువగా వుండి టమోటోను తొక్కేశారు పాపం అదిచనిపోవటంతో వుల్లిపాయ దాంతో వుల్లిపాయ ఏడ్చుకుంటూ దేవునిదగ్గరకేళ్ళీ తనమిత్రులు చనిపోయారనీ నన్నూ చంపేస్తారనీ ఏడ్చింది. వుప్పుగల్లు చనిపోతే నేనూ. టమోటో ఏడ్చాం. టమాటో చనిపోతే నేనన్నా ఏడ్చాను. మరి నేనుచనిపోతే ఏడ్చేదెవరు అని బాధపడింది. దేవునికి జాలి కలిగి నిన్ను చంపాలని ఎవరు కోసినా వాళ్ళు ఏడూస్తారు ఫో అని వరమిచ్చాడు.

నిరాకరణ