కాకీ....కాకీకడవలకాకీ
కాకీనోట్లో ధీపం పెడితే
దీపంతీసుకవెళ్ళి ధిబ్బాకిస్తే
దిబ్బ తనకు ఎరువు ఇస్తే
ఎరువు తీసుకెళ్ళి చేను కేస్తే
చేనునాకు చొప్పానిస్తే ......చొప్పా తీసుకెళ్ళి ఆవు కేస్తే
ఆవునాకు పాలు ఇస్తే.. పాలూతీసుకెళ్ళి పంతులుకిస్తే
పంతులునాకు పద్యం చెబి తే ... పద్యం తీసుకెళ్ళి మామా కిస్తే
మామా నాకూ పిల్లానిస్తే
పిల్లపేరూ మల్లెమొగ్గా.. నాపేరు జమిందార్....

లోడ్ అవుతోంది...